: టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి మృతి


టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కిషన్ ప్రసాద్ గుండెపోటుతో మృతిచెందారు. కిషన్ స్వస్థలం వరంగల్ జిల్లా పరకాల. ఆయన మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

  • Loading...

More Telugu News