: మంత్రాలయం పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు(81) కన్నుమూత


కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర ఆలయం పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు(81) నిన్న అర్ధరాత్రి కన్నుమూశారు. రెండు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మఠంలోనే చికిత్స పొందుతున్నారు. ఆలయానికి 23వ పీఠాధిపతిగా 2006 నుంచి ఆయన కొనసాగుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News