ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటు చేసింది. 37 మందితో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి దామోదర రాజనర్సింహ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీ రేపు మధ్యాహ్నం సమావేశం కానుంది.