: రాయదుర్గం తరలిస్తున్న వైఎస్సార్సీపీ గోడ గడియారాలు స్వాధీనం


అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణానికి తరలిస్తున్న 680 వైఎస్సార్సీపీ గోడ గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గోడ గడియారాల్లో జగన్, కాపు రామచంద్రారెడ్డి ఫోటోలు బయటపడ్డాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 18న కూడా 20 బాక్సుల్లో గోడ గడియారాలు రాయదుర్గం తరలించినట్లు పోలీసులు గుర్తించారు.

  • Loading...

More Telugu News