: సీమాంధ్రలో కలిపారని నిరసన
ఖమ్మం జిల్లా పోలవరం ప్రాజెక్టు ముంపుకు గురయ్యే కుక్కనూరు మండలాన్ని సీమాంధ్రలో కలపడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. కుక్కనూరు మండలంలోని 8 ఎంపీటీసీలు, జడ్పీటీసీ పదవులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కుక్కనూరు మండలాన్ని సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ నామినేషన్లు వేయలేదని స్థానికులు తెలిపారు.