: మెదక్ లో కేసీఆర్ అయినా సరే ఓడిపోతాడు: జగ్గారెడ్డి
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి నేతలు, కార్యకర్తల కొరత ఉందని ఎద్దేవా చేశారు. అందుకే ఎవరిని పడితే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని విమర్శించారు. మెదక్ లోక్ సభ స్థానం నుంచి కేసీఆర్ పోటీచేసినా... కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని జోస్యం చెప్పారు.