: ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్ కొట్టివేత
అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుత దశలో పిటిషన్ పై విచారణ చేపట్టలేమని తెలిపింది. ఎన్నికలు వాయిదా వేయాలని పామర్రు ఎమ్మెల్యే దాస్ గతంలో పిటిషన్ వేశారు.