: సంజయ్ దత్ ను కనికరించాలంటున్న జయప్రద


ముంబయి పేలుళ్ళ కేసులో ఐదేళ్ళ జైలు శిక్షకు గురైన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఎంపీ జయప్రద, సమాజ్ వాదీ బహిష్కృత నేత  అమర్ సింగ్ బాసటగా నిలిచారు. సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టాలంటూ వారు ఈరోజు మహారాష్ట్ర గవర్నర్ శంకరనారాయణన్ ను అభ్యర్థించినట్టు సమాచారం. సంజయ్ దత్ విషయమై జయప్రద, అమర్ సింగ్ ఇద్దరూ ఈ సాయంత్రం గవర్నర్ ను కలిసినట్టు మహారాష్ట్ర రాజ్ భవన్ ప్రతినిధి వెల్లడించారు. 

  • Loading...

More Telugu News