: కుష్వంత్ సింగ్ కు సోనియా నివాళులు
ప్రముఖ జర్నిలిస్టు కుష్వంత్ సింగ్ కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాళులర్పించారు. జర్నలిస్టు, చరిత్రకారుడు, రచయిత అయిన కుష్వంత్ సింగ్ వృద్ధాప్యంతో ఈ మధ్యాహ్నం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు.