: ఢిల్లీ బయల్దేరిన పవన్ కల్యాణ్
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ బయల్దేరారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. జనసేన పార్టీ లక్ష్యాలు, ప్రణాళిక, పొత్తు తదితర అంశాలపై పవన్ కల్యాణ్ మోడీకి వివరించనున్నారని సమాచారం.