: మధుర నుంచి లోక్ సభ బరిలో హేమామాలిని


వచ్చే లోక్ సభ ఎన్నికలకు నటి, భారతీయ జనతా పార్టీ నేత హేమామాలిని అభ్యర్థిత్వం ఖరారైంది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ లోని మధుర నుంచి ఆమె పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఇక ఇటీవలే కాషాయ తీర్థం పుచ్చుకున్న షూటర్, ఒలింపిక్ పతక విజేత రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ జైపూర్ రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News