: కేంద్ర బృందాన్ని నిలదీసిన రైతన్నలు


పంట నష్టాన్ని అంచనా వేసేందుకు గుంటూరు జిల్లా తెనాలికి వచ్చిన కేంద్ర బృందానికి చేదు అనుభవం మిగిలింది. ఎప్పుడో జరిగిన పంటనష్టాన్ని ఇప్పుడొచ్చి ఎలా అంచనా వేస్తారని రైతన్నలు నిలదీశారు. అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News