: విజయవాడ వద్ద భారీ అగ్నిప్రమాదం


విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద ఫ్రీడం రిఫైండ్ ఆయిల్ గోదాములో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 5 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో 50 లక్షలకు పైగా ఆస్తి నష్టం ఉండవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News