: మలయాళ నటి సుకుమారి కన్నుమూత


ప్రముఖ మలయాళ నటి సుకుమారి (74 సంవత్సరాలు) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మరణించారు. ఆమె దక్షిణాది భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. తెలుగులో మహేష్ బాబు నటించిన మురారి చిత్రంలో హీరో బామ్మగా నటించింది సుకుమారే. ఈమె ప్రముఖ దర్శకుడు భీం సింగ్ భార్య. 

  • Loading...

More Telugu News