: 4,5 దశల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల


ఏప్రిల్ 12, 17వ తేదీల్లో జరగనున్న 4, 5 దశల లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 16 రాష్ట్రాల్లో 125 లోక్ సభ నియోజకవర్గాలకు ఈ రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News