: దాహం తీర్చేందుకు 15 కోట్లివ్వండి: రఘువీరా
అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు 15 కోట్ల రూపాయలు ఇవ్వాలని గవర్నరుకు ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో గవర్నర్ నరసింహన్ ను కలిసిన సందర్భంగా, సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయాలని కోరారు.