: పురంధేశ్వరిని ఎవరూ నమ్మరు: కేశినేని నాని


విజయవాడ సీటును బీజేపీ, జనసేనలకు కాకుండా తనకే కేటాయిస్తారన్న ఆశాభావాన్ని టీడీపీ నేత కేశినేని నాని వ్యక్తం చేశారు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాను పర్యటించానని తెలిపారు. లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలుపొందుతానన్న విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడ నియోజకర్గ ప్రజలు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరిని విశ్వసించచడం లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News