రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎస్వీయూలో పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని లేఖలో బాబు కోరారు.