: టీఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధం.. కానీ,: రాఘవులు


రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని సీపీఎం నాయకుడు రాఘవులు తెలిపారు. అయితే, కాంగ్రెస్ తో కాని, బీజేపీతో కాని టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోకూడదని చెప్పారు.

  • Loading...

More Telugu News