: విద్యార్థిని పొట్టనబెట్టుకున్న తాగుబోతు ప్రిన్సిపాల్


జార్ఖండ్ లోని దేవ్ గఢ్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ చేతిలో విద్యార్థి హత్యకు గురయ్యాడు. వివరాల్లోకెళితే... సదరు ప్రిన్సిపాల్ పాఠశాల వేళల్లో ఇతర టీచర్లతో కలిసి మద్యం సేవించసాగాడు. ఓ విద్యార్థి ఈ విషయాన్ని గమనించాడు. అయితే, ఆ విద్యార్థి తమ బండారం బయటపెడతాడని భయపడిన ఆ తాగుబోతు ప్రిన్సిపాల్ హత్యకు తెగించాడు. ఈ హత్యోదంతం ఎలాగోలా వెలుగుచూడడంతో ఆ హంతకుడు, ఇతర టీచర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

  • Loading...

More Telugu News