: కావూరికి మాగంటి బాబు సవాలు


టీడీపీలో కావూరి సాంబశివరావుకు చోటు లేదని ఆ పార్టీ నేత మాగంటి బాబు తెలిపారు. ఏలూరులో ఆయన మాట్లాడుతూ, కావూరికి స్థానం లేనప్పటికీ ఆయన అనుచరులకు మాత్రం స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. కావూరికి సత్తా ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఆయన సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News