: ఇందిరా భవన్ లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ భేటీ


హైదరాబాదులోని ఇందిరాభవన్ లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ కార్యవర్గం భేటీ అయింది. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అధ్యక్షతన సీనియర్ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రచిస్తున్నారు.

  • Loading...

More Telugu News