: శస్త్రచికిత్స వికటించి ఓ మహిళ మృతి


పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మధులత అనే మహిళ మరణించింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స వికటించిన కారణంగానే మధులత చనిపోయిందంటూ ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మధులత బంధువులతో మాట్లాడి ఆందోళనను విరమించాలని కోరారు.

  • Loading...

More Telugu News