: రాహుల్ గాంధీ మిజోరాం పర్యటన రద్దు


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మిజోరం పర్యటనను రద్దు చేసుకున్నారు. ఎన్నికల ప్రచారం కోసం రాహుల్ ఆ రాష్ట్రానికి వెళ్లాల్సి ఉండగా అక్కడ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున పర్యటనను రద్దు చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా రూపొందించిన కార్యక్రమం ప్రకారం, మిజోరాం రాష్ట్రంలో ఐజ్వాల్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల బహిరంగ సభలో రాహుల్ పాల్గొనాల్సి ఉంది.

  • Loading...

More Telugu News