: చంద్రబాబుతో భేటీ అయిన ఈలి నాని


సీమాంధ్ర కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈలి నాని సైకిల్ ఎక్కడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. రెండు, మూడు రోజుల్లో ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News