: చంద్రబాబును కలసిన నటుడు వేణు మాధవ్


2014 సార్వత్రిక ఎన్నికల్లో అనేకమంది సినీ నటులు పోటీ చేయాలని ఉబలాటపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఈ ఉదయం తెలుగు సినీ నటుడు వేణు మాధవ్ కలిశారు. కోదాడ నుంచి పోటీ చేసేందుకు తనకు సీటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News