: కడపలో దారుణ హత్య


కడపలో అజుంతుల్లా ఖాన్ అనే వ్యక్తి ఈ తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. బండరాళ్లతో మోది అత్యంత పాశవికంగా హత్య చేశారు. మృతుడు గతంలో రెండు వివాహాలు చేసుకుని... ఇద్దరు భార్యలకూ విడాకులు ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో, కొద్ది రోజుల కిందట మొదటి భార్య వద్దకు వెళ్లి గొడవపడినట్టు సమాచారం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News