రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సచివాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి పలు విషయాలపై వీరిరువురూ చర్చిస్తున్నారు.