: వైఎస్సార్సీపీ నేతలే తన భర్తను కిడ్నాప్ చేశారు


అనంతపురం జిల్లా హిందూపురంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐదో వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాబా ఫకృద్దీన్ కిడ్నాప్ అయ్యారు. ఈ ఉదంతం హిందూపురంలో కలకలం రేపుతోంది. అయితే, తన భర్తను వైఎస్సార్సీపీ నేతలే కిడ్నాప్ చేశారని ఆయన భార్య మెహరున్నీసా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News