విజయవాడలోని కండ్రిక వద్ద ఓ కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.