: ఆ మూడు రోజులు బ్యాంకు శాఖలు పనిచేయాల్సిందే: ఆర్ బీఐ


ఈ నెల 29, 30, 31 తేదీల్లో పన్నుల వసూళ్లను తీసుకునే ఆయా బ్యాంకు శాఖలు తెరిచే ఉండాలని రిజర్వ్ బ్యాంకు సూచించింది. 29న గుడ్ ఫ్రైడేతో బాటు, 30, 31న.. శని, ఆదివారాలు కావడంతో వరుసగా మూడు సెలవుదినాలు వచ్చాయి. ఈ సమయంలోనే పన్నులు చెల్లించే వారి రద్దీ బ్యాంకుల వద్ద ఎక్కువగా ఉంటుందని భావించిన ఆర్ బీఐ, వారి సౌకర్యం కోసం బ్యాంకు శాఖలు పనిచేయాలని కోరింది. ఈ మూడురోజుల్లో పనిగంటలు కూడా పెంచనున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News