: గవర్నర్ ను కలిసిన జేపీ


లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ నేడు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. పీజీ మెడికల్ ఎంట్రన్స్ లో జరిగిన అవకవతవకలపై ఆయన గవర్నర్ కు వివరించినట్టు సమాచారం. పీజీ పరీక్షలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని ఆయన గవర్నర్ ను కోరారు.

  • Loading...

More Telugu News