: టీడీపీలోకి వలసల వెల్లువ
రాష్ట్ర విభజనతో టీడీపీ తలరాత మారిపోయింది! వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రంగా కనిపిస్తుండడంతో సీమాంధ్ర, తెలంగాణలో ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు సైకిలెక్కుతున్నారు. తాజాగా, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ మాజీ నేత సింగిరెడ్డి హర్షవర్థన్ రెడ్డి, మరో నేత కొట్టు సత్యనారాయణ టీడీపీలో చేరారు. అటు తణుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు కూడా పార్టీలో చేరనున్నారు.