: రెండు స్థానాల నుంచి ములాయం పోటీ 18-03-2014 Tue 17:29 | సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రెండు లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అజంఘడ్, మైన్ పురి లోక్ సభ స్థానాల నుంచి ఆయన బరిలోకి దిగుతున్నట్టు ఎస్పీ ప్రకటించింది.