: ప్రజా ప్రయోజనాల కోసమే మా పార్టీ: జనసేన


దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాల కోసమే తమ పార్టీ పని చేస్తుందని జనసేన ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. విభజన తర్వాత రెండు రాష్ట్రాల అవతరణ దినోత్సవాలను సెలవులుగా ప్రకటిస్తామని తెలిపింది.

  • Loading...

More Telugu News