: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం


పురిటి నొప్పులు పడుతున్న ఓ మహిళ పట్ల నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. ఆసుపత్రిలో వైద్యులు లేరని చెప్పి ప్రసవం కోసం వచ్చిన మహిళను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. దాంతో, మూడు గంటలుగా ఆ మహిళ ఆసుపత్రి ప్రాంగణంలోనే ప్రసవ వేదన పడుతోంది. అటు అధికారులు కూడా పట్టించుకోవడంలేదు.

  • Loading...

More Telugu News