: హత్యతో మాకు సంబంధం లేదు: బైరెడ్డి సతీమణి
కర్నూలు జిల్లా, నందికొట్కూరు మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ సాయి ఈశ్వరుడు హత్యకేసుతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సతీమణి భారతి అన్నారు. రాజకీయాల్లో తమను ఎదుర్కోలేని వారు కావాలనే తన భర్తపై హత్యకేసు నమోదు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం బైరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు.