: కోయంబత్తూరు నుంచి కరుణానిధి ప్రచారం


డీఎంకే అధినేత కరుణానిధి కోయంబత్తూరు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు డీఎంకే ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ఏప్రిల్ 5 నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ ప్రచారం 20 లోక్ సభ నియోజకవర్గాల్లో సాగుతుందని డీఎంకే వెల్లడించింది.

  • Loading...

More Telugu News