: శ్రీరామనవమి నాడు పోలింగ్ వద్దు: బీజేపీ


ఏప్రిల్ 8న శ్రీరామనవమి ఉత్సవాలున్న నేపథ్యంలో ఆ రోజు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు, పోలింగ్ ప్రక్రియను చేపట్టవద్దని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. ఏప్రిల్ 8వ తేదీన ప్రజలందరూ శ్రీరామినవమి ఉత్సవాల్లో మునిగిపోతారు. కాబట్టి, 8వ తేదీ ముందుగానీ, తరువాతగానీ నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది.

  • Loading...

More Telugu News