: రౌడీ పోలీస్ దౌర్జన్యం
అనంతపురం జిల్లాలో ఓ పోలీస్ కానిస్టేబుల్ రౌడీయిజం చూపించాడు. అనంతపురం పట్టణంలో పాడైపోయిన గుడ్లు ఇచ్చాడని ఓ కిరణా షాపు యజమానిపై కానిస్టేబుల్ దౌర్జన్యానికి దిగాడు. షాపులోంచి అతనిని బయటకు ఈడ్చుకువచ్చి బూటు కాళ్లతో తన్నడం ప్రారంభించారు. దీంతో స్థానికులు అతనిని అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.