: అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన బైరెడ్డి
రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నందికొట్కూరు జడ్పీ ఛైర్మన్ సాయి ఈశ్వర్ హత్య కేసులో బైరెడ్డి నిందితుడుగా ఉన్నారు. గన్ మెన్లకు కూడా తెలియకుండా బైరెడ్డి అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు.