: శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం 18-03-2014 Tue 14:02 | తిరుమల కొండలకు ఆనుకుని ఉన్న శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అన్నమయ్య మార్గంలో మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు ఆర్పేందుకు అటవీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.