: మైక్రోసాఫ్ట్ ఐపాడ్ వెర్షన్ ను విడుదల చేయనున్న సత్య


మైక్రోసాఫ్ట్ సీఈవోగా పగ్గాలు చేపట్టిన తర్వాత మన తెలుగు తేజం సత్య నాదెళ్ల కంపెనీ ఐపాడ్ వెర్షన్ ను విడుదల చేయబోతున్నారు. ఈ నెల 27న శాన్ ఫ్రాన్సిస్కోలో కంపెనీ విడుదల అనంతరం పరిశ్రమకు చెందిన ఎగ్జిక్యూటివ్ లతో మాడ్లాడనున్నారు.

  • Loading...

More Telugu News