: ఎమ్మెల్యే తిట్ల పురాణం... విధులు బహిష్కరించిన వైద్యులు


ఎమ్మెల్యే తిట్లపురాణానికి వ్యతిరేకంగా వైద్యులు విధులు బహిష్కరించిన ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధులు బహిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దూషించారని వైద్యులు ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News