: కృష్ణాజిల్లాలోని స్వగ్రామానికి చేరుకున్న జస్టిస్ రమణ


సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ కృష్ణాజిల్లాకు చేరుకున్నారు. రమణ తన స్వగ్రామమైన వీరులపాడు మండలం పొన్నవరం వచ్చారు. ఈరోజు (మంగళవారం) ఉదయం పొన్నవరంలోని రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఆయన కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News