: మోడీ అపాయింట్ మెంట్ కోరిన పవన్!
సినీ నటుడు పవన్ కల్యాణ్ నెలకొల్పిన 'జనసేన' పార్టీతో బీజేపీ పొత్తుకు ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసేందుకు పవన్ అపాయింట్ మెంట్ కోరినట్లు బీజేపీ జాతీయ నేతలు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో నేడో, రేపో మోడీతో పవన్ సమావేశమవుతారని సమాచారం.