: కాంగ్రెస్ కు రఘునందన్ రావు రాజీనామా.. బీజేపీలో చేరిక
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధికార ప్రతినిధి రఘునందన్ రావు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కొద్ది రోజుల్లో భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళుతున్న సంగతి తెలిసిందే.