: డీఎస్ తో భేటీ అయిన పొన్నాల


మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ తో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా వీరు చర్చిస్తున్నారు. ఈ ఉదయం పొన్నాలతో మాజీ మంత్రి జానా భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News