: రాష్ట్రం సమైక్యంగా ఉండాలి: పురందేశ్వరి


రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కేంద్ర మంత్రి పురందేశ్వరి ఢిల్లీలో అన్నారు. అయితే అది తన వ్యక్తిగత అభిప్రాయమన్నపురందేశ్వరి..  కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని అన్నారు. తెలంగాణ అంశం చాలా సున్నితమైనదని... అందుకే నిర్ణయం తీసుకోవడంలో పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతోందని పురందేశ్వరి అన్నారు.

  • Loading...

More Telugu News