: మైదుకూరు టీడీపీ కార్యాలయంలో డీఎల్


కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఉదయం కడప జిల్లాలోని మైదుకూరు టీడీపీ కార్యాలయానికి ఆయన వచ్చారు. మైదుకూరు పురపాలక సంఘం ఎన్నికలకు టీడీపీ అభ్యర్థుల ఎంపికలో డీఎల్ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News